ఏమున్నది లోకంలో
ఏమున్నది దేశంలో
ఎంగిలాకుల దొంగ బతుకులు
స్వార్థపరుల సమాజాలు
ఎందుకోసం తాపత్రయం
ఏటుకేసీ ప్రపంచం
నాగరికత ముసుగులో
బర్బరికత విధానాలు
నీతిజ్యోతి దుర్మరణం
అవినీతి దురాక్రమణం
ముప్పిరిగొన్న చీకట్లు
అంధకారమైన జీవితాలు
మార్పు సాధ్యమా?
పెనుమార్పు సంకోచమా?
- పునీత్ ప్రశాంత్ కూరపాటి.
(puneethkurapati@gmail.com)
ఏమున్నది లోకంలో
ReplyDelete