> 27 మార్చి ఉదయం 9 గంటలలోపు శిభిరానికి చేరుకోవాలి. 26వ తేదిన సాయంత్రానికి చేరుకునే వారు ముందుగా మాకు తెలియజేయగలరు.
> శిభిరంలో మొదట రోజు "భారత రాజ్యాంగం" పై అవగాహాన మరియు చర్చ.
> రెండు మరియు మూడు రోజులలో సమాచార హక్కు చట్టం పై పూర్తి అవగాహన మరియు చర్చ ఉంటుంది.
> నమోదు చేసుకొనుటకు ఆఖరి తేది: 24-మార్చి-2015.
గమనిక: మీ వివరాలు మాకు పంపేముందు 3 రోజుల శిక్షణ అని స్పష్టంగా తెలియజేయండి.
వివరాలకు:
Right to Information Act Workshop
ReplyDelete