1. 2008-09 విద్యా సంవత్సరం నుండి 2013-14 విద్యా సంవత్సరం వరకు మీ విశ్వవిద్యాలయ విద్యార్ధులలో స్కాలర్ షిప్స్ లేదా ఫీజు రీ-ఇంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్దుల పూర్తి వివరాలు(విద్యార్ధి పేరు, సామాజిక వర్గం, చిరునామా, ఫోన్ నెంబర్, అభ్యసించిన కోర్సు పేరు మరియు ఇతరములు) వివరాలు తెలియజేయగలరు.
2. 2008-09 విద్యా సంవత్సరం నుండి 2013-14 విద్యా సంవత్సరం వరకు మీ విశ్వవిద్యాలయానికి అందిన నిధుల వివరాలు; మరియు ఖర్చుల వివరాలు తెలియజేయగలరు.
3. మహిళా విద్యార్ధులకు మీ విశ్వవిద్యాలయం కల్పించే సదుపాయాల(వసతి గృహాలు, పుస్తకాలు వగైరా)వివరాలు తెలియజేయగలరు.
4. విద్యార్ధులకు ఉద్యోగావకాశాల గురించి అవగాహన కల్పించటం; ఉద్యోగ నైపుణ్యం పెంపొందించడం మొదలైన విషయాలలో గత 5 సంవత్సరాలలో మీ విశ్వవిద్యాలయం తీసుకున్న చర్యల పూర్తి వివరాలు ఇవ్వగలరు.
5. విద్యార్ధులకు ఆట స్థలం, గ్రంధాలయం,జిమ్ము,యోగా,మెడిటేషన్ మొదలైన సదుపాయాల కల్పనా; అందు నిమిత్తం గత 5 సంవత్సరాలలో చేసిన ఖర్చు వివరాలు తెలియజేయగలరు.
6. క్షేత్ర సందర్శన; విషయావగాహన పెంపొందిన్చుకోనటానికి యాత్రలు/టూర్లు,స్పోర్ట్స్ మీట్లు;కల్చరల్ మీట్లు వగైరా; వాటి యొక్క పేర్లు, వాటి కొరకు మీరు ఖర్చు చేసిన వివరాలు తెలియజేయండి.
0 comments:
Post a Comment
Follow us @ www.facebook.com/YuvaNirmaan