Ban Plastic


మొదటి సారి మనిషిగా పుట్టినందుకు అసహ్యం వేసింది. మనిషి ఆ భగవంతుడు సృష్టిలోని అన్ని ప్రాణులకన్నా ఎంతో విలక్షణమైన బుద్దిని ఇచ్చాడు కాని మనిషి దానిని వినాశనానికే వినియోగిస్తున్నాడు. బలంతో పాటు బాద్యత పెరగాలి అప్పుడే ఈ సృష్టిలోని అన్ని ప్రాణులు సుఖజీవనాన్ని సాగిస్తాయి. మనం చేసే తప్పులకు ఇలా మూగజీవాలు బలిఅవుతున్నాయి. ఇపట్టికైనా బాద్యతగా నడుచుకొని ప్లాస్టిక్ నిషేదాన్ని ప్రతి ఒక్కరు తప్పక పాటించండి.
Share:

0 comments:

Post a Comment

Follow us @ www.facebook.com/YuvaNirmaan