మన సెలబ్రిటీలకి మన ఆరోగ్యం గురించి దిగులే లేదు.... ఎందుకంటే వారికి డబ్బే ముఖ్యం....డబ్బే జీవితం....డబ్బే ప్రాణం.... వాళ్ళు డబ్బు తీసుకుని కూల్ డ్రింక్స్ తాగమని అలాగే ప్రచారం చేస్తారు.... విలువలేని, నిరుపయోగమైన, అనారోగ్యానికి కారణమయ్యే ఈ రం
గు నీళ్ళను ప్రజలకు బానిసలను చేస్తున్నారు... వాటిని అధిక ధరలకు అమ్మి ఆ డబ్బుల్ని వాటి అమ్మకాల ప్రకటనల కోసం… సెలబ్రిటీలకు, టివి చానల్స్ ప్రకటనలకి , పత్రికలలో ప్రకటించడానికి అధిక మొత్తాన్ని ఖర్చుపెడుతున్నారు....ఇది వాస్తవం…
0 comments:
Post a Comment
Follow us @ www.facebook.com/YuvaNirmaan